Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రజాస్వామ్య కోసం ఎంతవరకైనా పోరాడుదాం: జగన్

Follow Udayam on Google
Harika Oct 22, 2026 4:56 PM అమరావతిGeneral
ప్రజాస్వామ్య కోసం ఎంతవరకైనా పోరాడుదాం: జగన్ - Udayam
రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, దీనిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా పోలీసులను ఉపయోగించి హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాడేపల్లిలో పార్టీ నేతలతో మాట్లాడుతూ హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఆధారాలు సేకరించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎంతవరకైనా పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...