వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో ప్రభుత్వ మార్పు ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరగాలని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలను ఖండించిన ఆయన, దేశానికి మార్పు అవసరమని ప్రజలు భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇతర దేశాల్లో జరిగిన హింసాత్మక పరిణామాలతో భారత్‌ను పోల్చడం సరికాదన్నారు. ప్రభుత్వ మార్పు ఎప్పుడు జరిగినా శాంతియుతంగానే జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

