వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరి నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ రాకతో స్థానిక రాజకీయాల్లో చర్చ మొదలైంది. దివంగత నేత పరిటాల రవీంద్ర కుమారుడి రాకతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని కూటమి నాయకులు చెబుతున్నారు.
ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కృషితో నల్లచెరువు ZPTCగా గెలిచి జడ్పీలో అడుగుపెడితే నియోజకవర్గ అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

