వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. జిల్లాలో 412 MPTC స్థానాలకు మొత్తం 2,049 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆఖరి రోజు 953 నామినేషన్లు వచ్చాయి. YCP నుంచి 864, TDP 697, జనసేన 308, BJP 78, CPI 2, ఇతరుల నుంచి 89 నామినేషన్లు దాఖలయ్యాయి.
Comments
Loading comments...

