వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆర్.ఎస్. రంగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
డిప్యూటీ ఎంపీడీవో బి. మల్లికార్జున ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు తడి–పొడి చెత్త వేరు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

