Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశోధనల భవిష్యత్తుపై భారత్, చైనా శాస్త్రవేత్తల్లో ఆశాభావం

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:56 AM జాతీయంGeneral
పరిశోధనల భవిష్యత్తుపై భారత్, చైనా శాస్త్రవేత్తల్లో ఆశాభావం - Udayam
పరిశోధనా రంగంలో తమ భవిష్యత్తుపై భారత్, చైనా శాస్త్రవేత్తలు అత్యధిక ఆశాభావంతో ఉన్నట్లు ‘నేచర్’ జర్నల్ సర్వే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 వేల మంది పరిశోధకుల అభిప్రాయాలను సేకరించింది. భారత్‌లో అంతరిక్షం, బయోటెక్నాలజీ రంగాలకు పెరుగుతున్న పెట్టుబడులు విశ్వాసాన్ని పెంచుతున్నాయి. మరోవైపు అమెరికా, ఐరోపాలో నిధుల కోతలు, ఉద్యోగ అభద్రత పరిశోధకులను ఆందోళనకు గురిచేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

Comments

G
Loading comments...