Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘పరిపాడి’ ఫస్ట్‌లుక్‌.. యువన్‌ పాట విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 12:39 PM జాతీయంవినోదం
‘పరిపాడి’ ఫస్ట్‌లుక్‌.. యువన్‌ పాట విడుదల - Udayam
జోజు జార్జ్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న మలయాళ చిత్రం ‘పరిపాడి’ ఫస్ట్‌లుక్‌తో పాటు తొలి పాట విడుదలైంది. ‘పాట్‌ పరిపాడి’ పేరుతో వచ్చిన ఈ పాటకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించి ఆలపించారు. మలయాళ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఆయన తొలిసారి పనిచేస్తున్నారు. త్రిస్సూర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జోజు జార్జ్‌తో పాటు 100 మందికి పైగా కొత్తవారు నటిస్తున్నారు.

Comments

G
Loading comments...