వార్తలకు తిరిగి వెళ్లండి

‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ నాలుగో భాగంలో అర్షద్ వార్సీ తిరిగి జగదీశ్ త్యాగి పాత్రలో కనిపించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రీక్వెల్‌గా తెరకెక్కనుందని సమాచారం.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను 2027 జనవరి నాటికి పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Loading comments...

