Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిహారం అందలేదన్న రైతుపై si దాడి

Follow Udayam on Google
Harika Oct 24, 2026 9:44 AM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉద్దండాపూర్‌లో రైతు నర్సింహులుపై ఎస్ఐ మల్లేశ్ చేయి చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. రిజర్వాయర్ కోసం భూమి కోల్పోయిన రైతుకు 20 గుంటలకు పరిహారం అందలేదు. ఆ భూమిలో సాగు చేసేందుకు నర్సింహులు వెళ్లగా కాంట్రాక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ రైతును కొట్టి, చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.

Comments

G
Loading comments...