వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి పట్టణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పూల అలంకరణలు, విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహిళలు, యువత, చిన్నారులు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

