వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక పరిస్థితి దిగజారడం, నిత్యావసరాల ధరల పెరుగుదలపై అల్బేనియాలో ప్రధాని ఎడీ రామాకు వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. రాజధాని తిరానాలో జరిగిన ఈ ఆందోళనల్లో ఉద్రిక్తత నెలకొంది.
ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు విలాసవంతమైన టూరిజం ప్రాజెక్టుపై వ్యతిరేకత కూడా ఈ ఉద్యమానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
Comments
Loading comments...

