Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన రహదారిపై పశువుల సంచారం

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 11:07 AM ఆసిఫాబాద్General
ప్రధాన రహదారిపై పశువుల సంచారం - Udayam
సిర్పూర్‌(టి) మండల ప్రధాన రహదారిపై ఆవులు గుంపులుగా సంచరిస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులు రోడ్డుపై అడ్డంగా నిలవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పశువుల సంచారాన్ని నియంత్రించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...