వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంట్రాక్టుల కోసం ఆరాటపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆరోపించారు.కాంట్రాక్టు దక్కకపోవడంతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
మునుగోడులో భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యావంతులు,నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న భారాస అభ్యర్థిని గెలిపించాలని పార్టీ నాయకుడు రాకేష్రెడ్డి కోరారు.
Comments
Loading comments...

