Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ సూచనలు పాటించండి: వేణుగోపాల్‌రావు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:29 AM రంగారెడ్డి General
ప్రభుత్వ సూచనలు పాటించండి: వేణుగోపాల్‌రావు - Udayam
ఎల్‌నినో ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌రావు రైతులకు సూచించారు. సీఎం రేవంత్‌ నాయకత్వంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలను నమ్మవద్దని, విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వానికి రైతాంగం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...