Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్‌తో యాక్షన్, కామెడీ సినిమా చేయాలనుంది: త్రివిక్రమ్

Follow Udayam on Google
Harika Oct 26, 2026 3:16 PM జాతీయంవినోదం
ప్రభాస్‌తో యాక్షన్, కామెడీ సినిమా చేయాలనుంది: త్రివిక్రమ్ - Udayam
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రభాస్‌తో సినిమా చేయాలనే తన కోరికను వెల్లడించారు. ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్స్‌లో భాగంగా ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ టాక్ షోలో ఈ విషయాన్ని తెలిపారు. ప్రభాస్‌లో అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉందని, ‘బుజ్జిగాడు’ తర్వాత ఆ కోణాన్ని ఎవరూ పూర్తిగా ఉపయోగించుకోలేదని అన్నారు. యాక్షన్, ఎమోషన్, కామెడీ కలగలిసిన కథతో ప్రభాస్‌ను చూపించాలని ఉందని చెప్పారు.

Comments

G
Loading comments...