Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్‌ ‘ఫౌజీ’ టీజర్ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 9:43 AM జాతీయంవినోదం
ప్రభాస్‌ ‘ఫౌజీ’ టీజర్ విడుదల - Udayam
ప్రభాస్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ చిత్ర కథాప్రపంచాన్ని పరిచయం చేస్తూ చిత్రబృందం ‘ఫైల్‌ నంబర్‌ 25’ పేరుతో ప్రత్యేక ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఇందులో 1932 నుంచి బ్రిటిష్‌ రికార్డుల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న ఓ భారతీయ సైనికుడి కథను పరిచయం చేశారు.ఈ చిత్రం 2027 మార్చి 19న విడుదల కానుంది.

Comments

G
Loading comments...