Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘కల్కి 2’ వీడియో

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 9:42 AM జాతీయంవినోదం
ప్రభాస్‌ బర్త్‌డేకు ‘కల్కి 2’ వీడియో - Udayam
ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ ‘కల్కి 2’ మేకింగ్‌ వీడియోను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం డార్లింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. గతంలో విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన వీడియోతో అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

Comments

G
Loading comments...