వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం జిల్లాలో రెండో దశలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల కానుంది.
నామినేషన్ల దాఖలుకు 20వ తేదీ, ఉపసంహరణకు 24వ తేదీ వరకు గడువు ఉంటుంది. నవంబర్ 29న పోలింగ్ జరగనుండగా, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
Comments
Loading comments...

