వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు పోలియోపై అవగాహన కల్పించాలని కుల్కచర్ల పీహెచ్‌సీ వైద్యుడు కిరణ్‌కుమార్ గౌడ్ వైద్య సిబ్బందికి సూచించారు.
‘నిండు జీవితానికి రెండు చుక్కలు’ నినాదంతో పోలియోను నిర్మూలించి చిన్నారుల జీవితాలను కాపాడాలని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

