వార్తలకు తిరిగి వెళ్లండి

పోలియో చుక్కలతో చిన్నారులను పోలియో వ్యాధి నుంచి రక్షించవచ్చని రేగోడ్ మండల వైద్యాధికారి డా. వికాస్ తెలిపారు. ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా ఐదేళ్లలోపు పిల్లలకు ప్రతి పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా చుక్కలు వేయించాలని సూచించారు.
పోలియో నివారణలో తల్లిదండ్రుల బాధ్యత కీలకమని పేర్కొన్నారు. పిల్లలకు నిర్ణీత సమయాల్లో టీకాలు వేయించి ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

