Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిండు జీవితానికి రెండు చుక్కలు : పొన్నం

Follow Udayam on Google
Harika Oct 24, 2026 10:49 AM హైదరాబాద్General
నిండు జీవితానికి రెండు చుక్కలు : పొన్నం - Udayam
ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించి, పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు అందరూ సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...