వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేట, తాపేశ్వరం ప్రాంతాల్లో ఎన్నికల ఏర్పాట్లను రాజమండ్రి సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ పరిశీలించారు. వేగుళ్ల సూర్యారావు జూనియర్ కళాశాల, ఎస్పీఎస్బీ ఉన్నత పాఠశాల, తాపేశ్వరంలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ తనిఖీల్లో పోలీస్, రెవెన్యూ, ఎంపీడీవో, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

