Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల తీరుపై సజ్జల విమర్శలు

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 8:03 PM గుంటూరుGeneral
పోలీసుల తీరుపై సజ్జల విమర్శలు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం, పోలీసులు అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నామినేషన్లు, పరిశీలన సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...