వార్తలకు తిరిగి వెళ్లండి

నటుడు కాకముందు విద్యార్థి నాయకుడు కావాలనుకున్నానని బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి తెలిపారు. ఓ సందర్భంలో పోలీసులు కొట్టడంతో ఆ ఆలోచనను విరమించుకున్నానని వెల్లడించారు.
రెండేళ్లపాటు హోటల్‌లో పనిచేసిన తర్వాత నటనను కెరీర్‌గా ఎంచుకున్నట్లు చెప్పారు. ఓటీటీ వల్ల సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారికి కూడా చిత్ర పరిశ్రమలో అవకాశాలు లభిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

