వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 21 నుంచి 31 వరకు వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు నల్లబెల్లి ఎస్ఐ సాయి ప్రసన్నకుమార్ తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, ఫొటోగ్రఫీ, షార్ట్ఫిల్మ్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.
వ్యాసాలను 24లోగా ఆన్లైన్లో పంపాలని, ఫొటోలు, షార్ట్ఫిల్మ్లను 23లోగా హనుమకొండ పోలీస్ హెడ్క్వార్టర్స్లో అందజేయాలని సూచించారు.
Comments
Loading comments...

