వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణలంక సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనలో మాజీ CI నాగరాజు జైలుపాలైన నేపథ్యంలో నగర పోలీసింగ్‌పై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇంత పెద్ద ఘటన CP రాజశేఖర్‌బాబు దృష్టికి వెళ్లకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా సెంట్రల్ ACP దామోదర్‌పై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రైవేట్ సెటిల్‌మెంట్ల ఆరోపణలు చేయడంతో కిందిస్థాయి సిబ్బందిపై పోలీస్ బాస్ పర్యవేక్షణపై చర్చ మొదలైంది.
Comments
Loading comments...

