Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచంపల్లిలో కట్ట మైసమ్మ బోనాలు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:32 AM యాదాద్రి భువనగిరిGeneral
పోచంపల్లిలో కట్ట మైసమ్మ బోనాలు - Udayam
పోచంపల్లిలోని పెద్ద చెరువు వద్ద కట్ట మైసమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో భాగంగా అమ్మవారి కల్యాణం, బలిహరణం, ఊరేగింపు, బోనాలు నిర్వహించారు. వేదమంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకల్లో మున్సిపల్ ఛైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ కొయ్యడ రజని, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...