వార్తలకు తిరిగి వెళ్లండి

పోచంపాడ్‌లో మండల స్థాయి క్రీడా పోటీలు సోమవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పోటీలను ప్రారంభించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ధర్మపురి, పీడీ నరేందర్ తెలిపారు.
క్రీడాకారులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు వెల్లడించారు.
Comments
Loading comments...

