వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 1 నుంచి 40 వార్డులకు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ జాబితాను మున్సిపల్ కార్యాలయం, గుంటూరు కలెక్టరేట్, తెనాలి సబ్‌కలెక్టర్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.
జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే అక్టోబర్ 27 సాయంత్రం 5 గంటల్లోపు మున్సిపల్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా సమర్పించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

