వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులోని ఇటికంపాడు రహదారిపై మంచినీటి పైపులైన్ మరమ్మతుల కోసం తవ్విన గుంత 20 రోజులైనా పూడ్చలేదు. దీంతో విద్యార్థులు, రైతులు, స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పైపులైన్ మరమ్మతులు పూర్తయినా గుంతను పూడ్చకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

