Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు సర్పంచ్ రిజర్వేషన్ల జాబితా

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:59 AM గుంటూరుGeneral
పొన్నూరు సర్పంచ్ రిజర్వేషన్ల జాబితా - Udayam
పొన్నూరు మండలంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్ రిజర్వేషన్ల జాబితా విడుదలైంది. అరేమండ-బీసీ, బ్రాహ్మణకోడూరు, దొప్పలపూడి-జనరల్ మహిళ, దండమూడి, జడవల్లి, పెదపాలెం-ఎస్సీగా కేటాయించారు. గాయంవారిపాలెం, మామిళ్లపల్లి-బీసీ మహిళ, వల్లభరావుపాలెం-ఎస్టీ, మిగిలిన పంచాయతీలకు జనరల్, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కేటాయించారు.

Comments

G
Loading comments...