వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరు మండల కేంద్రంలో గురువారం రెండో రోజు ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే పోలీసులు కేంద్రంలోకి అనుమతిస్తున్నారు.
నామినేషన్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. 100 మీటర్ల పరిధిలోకి ఇతరులు రాకుండా సీఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

