Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాల్లో రైతులతో నేతలు

Follow Udayam on Google
Shruthi Oct 22, 2026 6:25 AM మెదక్General
పొలాల్లో రైతులతో నేతలు - Udayam
విధుల్లో అంకితభావం, ఆధునిక సాగు పద్ధతుల పరిచయంతో జహీరాబాద్‌ వ్యవసాయ అధికారిణి నీరడి లావణ్య కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ ఉత్తమ మహిళా వ్యవసాయ అధికారి పురస్కారం అందుకున్నారు. రాష్ట్రంలోనే ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందారు. రాతి నేలల్లో నువ్వుల సాగు, కంది వంగడాలు, అంతర పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూర్చారు.

Comments

G
Loading comments...