వార్తలకు తిరిగి వెళ్లండి

పొదలకూరు మండలంలో MPTC నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఆమోదం పొందిన అభ్యర్థుల వివరాలను ఎంపీడీవో కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించనున్నట్లు రిటర్నింగ్ అధికారి సీహెచ్ విజయకుమార్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 27న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్ఐ శివ రాకేశ్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

