వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటలను కాపాడుకునేందుకు డీజిల్ ఇంజిన్లను ఆశ్రయిస్తున్నారు. శివలింగాపూర్, కౌటాల, గరుడపేట రైతులు చెరువులు, కుంటల్లో ఇంజిన్లు ఏర్పాటు చేసి పంటలకు నీరు అందిస్తున్నారు.
మరికొన్ని ప్రాంతాల్లో పొలాల్లోనే జేసీబీలతో గుంతలు తవ్వి నీటిని తోడుతూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Loading comments...




