Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల సాగులో నీటి లభ్యతను చూసుకోవాలి

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:36 PM నాగర్ కర్నూల్General
పంటల సాగులో నీటి లభ్యతను చూసుకోవాలి - Udayam
చారకొండ వ్యవసాయ అధికారి తనుజ రాజ్‌ రైతులకు పంటల సాగుపై సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యతను అంచనా వేసుకున్న తర్వాతే పంటలు సాగు చేయాలని కోరారు. ముఖ్యంగా వర్షాధార పంటల సాగుపై అప్రమత్తంగా ఉండాలని, వరి వేయాలనుకునే రైతులు నీటి వసతులను పునఃపరిశీలించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...