Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల ఎండిపోవడంపై లక్ష్మారెడ్డి ఆగ్రహం

Follow Udayam on Google
Harika Oct 24, 2026 5:42 PM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి పరిశీలించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, మూడేళ్లుగా ప్రభుత్వం పనులు పెండింగ్‌లో పెట్టిందని అన్నారు. కరివెన రిజర్వాయర్ వరకు నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. లో వోల్టేజ్‌తో మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...