Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 3:35 PM ములుగు General
పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు - Udayam
రమణక్కపేట గ్రామ శివారులో అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు గాయపడగా, మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. కారు మంగపేట మండలం మల్లూరు గ్రామానికి చెందిన వారిదిగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...