Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పన్ను చెల్లింపునకు జుకర్‌బర్గ్‌కు వెసులుబాటు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 9:56 AM అంతర్జాతీయంGeneral
పన్ను చెల్లింపునకు జుకర్‌బర్గ్‌కు వెసులుబాటు - Udayam
కాలిఫోర్నియాలో ప్రతిపాదించిన బిలియనీర్ పన్ను చెల్లించేందుకు మార్క్ జుకర్‌బర్గ్‌కు మెటా బోర్డు వెసులుబాటు కల్పించింది. ఈ ప్రతిపాదన ఆమోదమైతే బిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్నవారిపై 5% పన్ను విధించనున్నారు. జుకర్‌బర్గ్ సంపద 220 బిలియన్ డాలర్లకు పైగా ఉండటంతో ఆయన పన్ను భారం 11 బిలియన్ డాలర్లు దాటవచ్చు. ఇందుకోసం తన నాన్‌-వోటింగ్ షేర్లలో కొంత భాగాన్ని విక్రయించేందుకు అనుమతి లభించింది.

Comments

G
Loading comments...