Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ వేళ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 12:17 PM సిద్దిపేటGeneral
పండుగ వేళ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ - Udayam
బెజ్జంకి మండలంలో దసరా, సద్దుల బతుకమ్మ పండుగల నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. కరీంనగర్‌–బెజ్జంకి, సిద్దిపేట–బెజ్జంకి మార్గాల్లో రద్దీ పెరిగింది. బస్సుల్లో సీట్లు దొరకక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...