వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని బోయపల్లి డివిజన్‌లో పండుగ సాయన్న నూతన విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పెద్ద విజయ్‌కుమార్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.
Comments
Loading comments...

