వార్తలకు తిరిగి వెళ్లండి

పండగ సీజన్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,348కు, కిలో వెండి ధర రూ.2.06 లక్షలకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధర వారం రోజుల కనిష్ఠానికి చేరింది.
పశ్చిమాసియాలో ఘర్షణలతో చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చనే అంచనాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
Comments
Loading comments...

