వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి ఆరోపించారు. గురజాల, దాచేపల్లి ఛైర్మన్ అభ్యర్థులతో పాటు వైసీపీ నేతలను అరెస్ట్ చేసి, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని నరసరావుపేటలో పేర్కొన్నారు.
పోలీసులు టీడీపీ నేతల చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నిర్బంధాలపై హైకోర్టును ఆశ్రయిస్తామని, చివరి వరకు పోరాడతామని తెలిపారు.
Comments
Loading comments...

