వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు 13 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్, సహాయ ఎన్నికల అధికారి లోకేశ్వరవర్మ తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ నామినేషన్లకు ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తారు.
మిగిలిన 36 వార్డులకు మూడు వార్డులకు ఒక కౌంటర్ చొప్పున 12 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు.
Comments
Loading comments...

