వార్తలకు తిరిగి వెళ్లండి

ఓదెల మండలం మల్లికార్జున నగర్ (ఒర్రెగడ్డ)లో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అన్నదానంలో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లను వినియోగించారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలనే సందేశాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు సభ్యుడు ముద్దసాని కిరణ్కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

