వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్టీ ఇంజినీరింగ్ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.578.44 కోట్ల ఆదాయం, రూ.33.88 కోట్ల లాభం నమోదు చేసింది. గతేడాది లాభం రూ.40.09 కోట్లు. రూ.2 డివిడెండ్ ప్రకటించింది.
లామినేషన్ తయారీ విస్తరణకు రూ.450 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 2030-31 నాటికి షీట్ మెటల్ సామర్థ్యాన్ని 1.60 లక్షల టన్నులకు పెంచనుంది.
Comments
Loading comments...

