Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై అభ్యంతరం

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 12:53 PM కాకినాడGeneral
పిఠాపురంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై అభ్యంతరం - Udayam
పిఠాపురం మున్సిపల్ కార్యాలయం పక్కనే ఓ రాజకీయ పార్టీ జెండా రంగులు కనిపించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...