వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం మున్సిపల్ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. అయితే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా తేలకపోవడంతో ఆశావహుల్లో అయోమయం నెలకొంది.
36 వార్డుల రిజర్వేషన్లు ఖరారైనా, సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, మిత్రపక్షాలకు ఎన్ని కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

