వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు.
మరోవైపు మాచర్ల పట్టణంలోని అన్ని వార్డుల నుంచి నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు.
Comments
Loading comments...

