Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్సీపై ఉద్యమ హెచ్చరిక

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 6:30 AM నల్గొండGeneral
పీఆర్సీపై ఉద్యమ హెచ్చరిక - Udayam
ఉద్యోగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే మరో ఉద్యమం తప్పదని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి హెచ్చరించారు. నల్లగొండలో జరిగిన పీఆర్టీయూ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. గురుకుల, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...